Posts

Showing posts from May, 2026

Time Cannot Be Owned Reflections on the Most Precious Thing We Never Possess By Dr B.S. Chakravarthy

Image
Time Cannot Be Owned Reflections on the Most Precious Thing We Never Possess By Dr B.S. Chakravarthy  Time is free, but it is priceless. You can’t own it, but you can use it. You can’t keep it, but you can spend it. Once you’ve lost it, you can never get it back. There is something extraordinary about time. We wake up inside it, live through it, fear it, celebrate it, waste it, remember it, and finally surrender to it. Yet no one has ever touched time. No one has held it in the palm. No one has stored it in a bank. No king, scientist, saint, or billionaire has owned even one second of yesterday. And still, time shapes everything. A child becomes an adult. A student becomes a doctor. Parents grow old. Institutions rise and fade. Relationships deepen or disappear. Dreams either become work or remain regret. Time is invisible, yet it leaves marks on every face, every memory, every hospital ward, every classroom, every family photograph. The worl...

తుఫాన్ మధ్యలో సాక్షి గీత చెప్పిన “మిథ్య” అసలు అర్థం ఏమిటి?

Image
తుఫాన్ మధ్యలో సాక్షి గీత చెప్పిన “మిథ్య” అసలు అర్థం ఏమిటి? కోపం, భయం, భావోద్వేగాలు, అవగాహన — మనిషి అంతర్ముఖ యాత్ర డా. బి. ఎస్. చక్రవర్తిడా. బి. ఎస్. చక్రవర్తి ప్రొఫెసర్ & హెడ్, శిశురోగ విభాగం ఆంధ్ర మెడికల్ కాలేజ్ & కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు విల్లు వదిలేశాడు. అతడు బలహీనుడు కాదు. భయపడే వాడు కాదు. పరాక్రమం లేని వాడు కాదు. అయినా అతని చేతులు వణికాయి. ఎందుకు? ఎందుకంటే అతని మనసు భావోద్వేగాలతో నిండిపోయింది. “ఇవాళ నేను యుద్ధం చేస్తే, నా వారే చస్తారు. నా గురువులు, నా బంధువులు, నా స్నేహితులు, నా కుటుంబం… వీరిని చంపి నాకు వచ్చిన రాజ్యం ఎందుకు?” అది సాధారణమైన ప్రశ్న కాదు. అది ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చే అంతర్మథనం. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలలో ఒకటి: “న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ । స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః ॥” అంటే: “సుఖం వచ్చినప్పుడు అతిగా పొంగిపోని, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోని, స్థిరమైన బుద్ధి కలిగి మోహం లేని వ...

The Witness Within the Storm Dr B.S.Chakravarthy

Image
The Witness Within the Storm What the Bhagavad Gita Really Means by Awareness, Emotion, and the Dream-Like Nature of Life Dr. B. S. Chakravarthy Professor & Head of Pediatrics Andhra Medical College & King George Hospital, Visakhapatnam There is a sentence in many traditional commentaries on the Bhagavad Gita that has quietly confused generations of readers. It says: “The knower of Brahman sees worldly life as a dream that has no reality about it.” At first glance, the statement sounds mystical, profound, perhaps even liberating. But for many sincere readers, it also creates an uncomfortable confusion. How can life be unreal? Pain feels real. Love feels real. Fear feels real. Loss feels real. A mother losing a child does not experience that moment as unreal. A student trembling before an examination does not experience anxiety as unreal. A person insulted publicly does not experience humiliation as unreal. Then what exactly does Krishna m...

శాశ్వత X “ఎందుకు?” అనే అనంత ప్రశ్నలో మనిషి చేసే యాత్ర డా. బి.ఎస్. చక్రవర్తి

Image
 శాశ్వత X “ఎందుకు?” అనే అనంత ప్రశ్నలో మనిషి చేసే యాత్ర డా. బి.ఎస్. చక్రవర్తి I. మనిషి ఎందుకు ప్రశ్నిస్తాడు? రాత్రి నిశ్శబ్దంగా ఉంది. పిల్లల ఆసుపత్రి PICUలో మసక వెలుతురు. ఒక చిన్నారి వెంటిలేటర్‌పై పడుకుని ఉంది. ఆమె తల్లి కళ్లలో నిద్ర లేదు. చేతిలో జపమాల ఉంది. మరోవైపు మానిటర్‌పై numbers మారుతున్నాయి. Saturation. Pulse. Blood pressure. ఒక మూలలో science నిలబడి ఉంది. మరో మూలలో prayer. ఆ రెండు మధ్యలో — మనిషి. ఆ క్షణంలో నేను చాలా సార్లు ఒకే ప్రశ్న అడిగుకున్నాను: మనిషి అసలు ఏమి వెతుకుతున్నాడు? అతను ఆరోగ్యమా వెతుకుతున్నాడు? లేదా భయానికి ముగింపా? లేదా మరణం మధ్యలో అర్థమా? మనిషి కేవలం జీవించడు. అతను ప్రశ్నిస్తాడు. అదే అతని మహిమ. అదే అతని శాపం. ఒక సీతాకోకచిలుక పువ్వుపై వాలుతుంది. అది వెలుతురును ఆస్వాదిస్తుంది. కానీ అది ఒక్కసారి కూడా “నేను ఎందుకు ఉన్నాను?” అని అడగదు. ఒక పులి అడవిలో వేటాడుతుంది. అది పరిపూర్ణంగా ఉంది. కానీ అది విశ్వం గురించి తత్త్వశాస్త్రం నిర్మించదు. ఒక చేప సముద్రంలో ఈదుతుంది. అది తన ocean గురించి cosmology రాయదు. కానీ మనిషి మాత్రం ఆకాశాన్ని చూసి ఆగిపోతాడు. ఎంద...

శాశ్వత X తెలియనిదాని అంచున మనిషి చేసే యాత్ర డా. బి.ఎస్. చక్రవర్తి

Image
  శాశ్వత X తెలియనిదాని అంచున మనిషి చేసే యాత్ర డా. బి.ఎస్. చక్రవర్తి “ప్రతి సమాధానం వెనుక ఇంకో తలుపు ఉంది. ఆ తలుపు తెరవాలని మనిషిని నడిపించే ఆ అనంత ‘ఎందుకు’ — అదే శాశ్వత X.” పటం, సర్వేయర్‌, మరియు నడిచే మనిషి అర్ధరాత్రి దాటింది. PICU లో మానిటర్‌ బీప్‌ శబ్దాలు మసక వెలుతురులో ఒక విచిత్రమైన సంగీతంలా వినిపిస్తున్నాయి. ఒక మూలలో తల్లి తన బిడ్డ చేతిని పట్టుకుని కూర్చుంది. మరో మూలలో రెసిడెంట్‌ డాక్టర్‌ అలసిన కళ్లతో ABG report చూస్తున్నాడు. వెంటిలేటర్‌ గాలి నెమ్మదిగా కదులుతోంది. ఆ గదిలో science ఉంది. Numbers ఉన్నాయి. Protocols ఉన్నాయి. కానీ అదే గదిలో ఇంకేదో కూడా ఉంది. ఒక తల్లి ప్రార్థన. ఒక చిన్నారి జీవించాలని చేసే నిశ్శబ్ద పోరాటం. ఒక వైద్యుడి అంతర్మధనం. ఆ క్షణంలో నాకు ఎప్పుడూ ఒకే భావన వస్తుంది — శాస్త్రం చాలా గొప్పది. కానీ అది అంతా కాదు. శాస్త్రం ఒక surveyor. అది భూమిని కొలుస్తుంది. దూరాలను లెక్కిస్తుంది. మార్గాలను చిత్రిస్తుంది. కానీ పటంలో గీసిన రహదారిపై చివరకు నడవాల్సింది మనిషే. అదే జీవితం. అక్కడే శాశ్వత X మొదలవుతుంది. ...

The Eternal X Navigating the Horizon of the Unknown Dr B.S.Chakravarthy

Image
The Eternal X Navigating the Horizon of the Unknown By Dr. B.S. Chakravarthy “Perhaps the greatest mystery is not that the universe exists, but that a small part of it became capable of asking why.” The Map, the Surveyor, and the Walker In the sterile, high-stakes corridors of King George Hospital, the distinction between what we measure and what we feel is often the difference between despair and hope. As a pediatrician, my world is governed by the empirical: oxygen saturation, hemoglobin levels, neural reflexes, and the rhythmic cadence of a neonatal heart struggling to stabilize itself against uncertainty. This is the world of science — precise, disciplined, measurable. Science is the surveyor of reality. It draws maps. It measures terrain. It predicts storms. It calculates probabilities. And yet, standing beside the bed of a child whose recovery quietly exceeds every expectation written in...

మనం జీవిస్తున్న ఈ విశ్వ నౌక రచన: డా. బి.ఎస్. చక్రవర్తి

Image
మనం జీవిస్తున్న ఈ విశ్వ నౌక రచన: డా. బి.ఎస్. చక్రవర్తి మనం కాలాన్ని పుట్టినరోజులు, సంవత్సరాలు, విజయాలు, ఓటములు, ఆస్తులు, సంబంధాలు, బాధలు, ఆనందాలతో కొలుస్తాం. కానీ మనకు తెలియకుండానే మన భూమి, మన సూర్యుడు, మన మొత్తం సౌర కుటుంబం ఒక మహా విశ్వ యాత్రలో ప్రయాణిస్తోంది. మన సూర్యుడు పాలపుంత గెలాక్సీ కేంద్రం చుట్టూ గంటకు సుమారు 8,28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. అయినా ఒకసారి గెలాక్సీ చుట్టూ తిరిగి రావడానికి దాదాపు 230 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. దీనినే ఒక “కాస్మిక్ ఇయర్” అంటారు. మన సూర్యుడు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టాడు. ఇప్పటివరకు గెలాక్సీ చుట్టూ కేవలం ఇరవై సార్లు మాత్రమే తిరిగాడు. ఇంకా సుమారు ఇరవై రెండు చుట్టాలు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత అతని అంతర్గత ఇంధనం క్రమంగా తగ్గి, ఒకరోజు అతను రెడ్ జెయింట్‌గా మారి, మన భూమి రూపాన్ని పూర్తిగా మార్చేస్తాడు. ఈ విషయం వింటే మనసు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది. మనుషుల చరిత్ర అంతా — గుహా చిత్రాల నుంచి కృత్రిమ మేధస్సు వరకు, వేదాల నుంచి విజ్ఞానం వరకు, యుద్ధాల నుంచి...

The Cosmic Boat We Are Living In By Dr B.S. Chakravarthy

Image
The Cosmic Boat We Are Living In By Dr B.S. Chakravarthy We live as if time belongs to us. We measure life in birthdays, deadlines, promotions, losses, victories and failures. But silently, beneath all our personal dramas, the Earth is moving, the Sun is moving, the galaxy is moving, and existence itself is flowing through an unimaginable journey. Our Sun, the source of our life, is not standing still. It is travelling around the centre of the Milky Way at nearly eight lakh kilometres per hour. Even at that astonishing speed, it takes about 230 million years to complete one full orbit around the galaxy. This is called a cosmic year. The Sun was born around 4.6 billion years ago. It has already completed nearly twenty such galactic revolutions. It may have about twenty-two more laps before it reaches the final stages of its life, expands into a red giant, and changes the destiny of Earth forever. When we hear this, some...

The Silence Beyond Language Dr B.S.Chakravarthy

Image
The Silence Beyond Language Why the deepest truths of human life resist words By Dr B.S. Chakravarthy Human civilisation is built on language. Empires rose through speeches. Religions spread through scriptures. Revolutions ignited through slogans. Science advanced through equations and explanations. Lovers confessed through poetry. Parents comforted children through words. Nations were stitched together through narratives. And yet, if one observes carefully, some of the most important experiences in life arrive in silence. The birth of a child. The death of a parent. A night spent beside a patient in intensive care. A moment of overwhelming grief. Deep meditation. Profound love. In such moments, language trembles. Words appear small, fragile, insufficient — like trying to carry the ocean in a clay cup. This paradox has followed humanity throughout his...