Posts

Showing posts from April, 2026

Truth Without Comfort: Why a Life Aligned with Reality Brings Peace Dr. B. S. Chakravarthy

Image
Truth Without Comfort: Why a Life Aligned with Reality Brings Peace Dr. B. S. Chakravarthy We live in an age that has the art of appearing right. Careers are curated, opinions are packaged, identities are performed. We have learned how to speak persuasively, behave strategically, and present ourselves in ways that are acceptable, admirable, even enviable. And yet, beneath this well-arranged surface, something unsettled persists. It is not a lack of success. It is not a lack of comfort. It is a lack of alignment. Across civilizations, across centuries, a quiet but unyielding insight keeps resurfacing: truth is not merely a virtue — it is a condition for inner coherence. The Upanishads declared Satyam eva jayate — truth alone triumphs. Socrates insisted that an unexamined life is not worth living. The Buddha left a life of luxury not because he lacked comfort, but because comfort could not answer the deeper question of suffering. Marcus Aurelius, ruling an empire, reminded h...

సత్యమే దైవం: శాంతి, సంతోషం వైపు మన అంతరయానం డా. బి.ఎస్. చక్రవర్తి

Image
సత్యమే దైవం: శాంతి, సంతోషం వైపు మన అంతరయానం డా. బి.ఎస్. చక్రవర్తి సత్యం సత్యం పునః సత్యం… సత్యేన ధార్యతే జగత్‌. సత్యాన్నాస్తి పరో ధర్మః… సత్యం శరణం ప్రపద్యే. ఈ రెండు వాక్యాలు కేవలం శ్లోకాలు కావు. ఇవి మనిషి జీవితం నిలబడే అంతరాధారం గురించి చెప్పే మహత్తర సత్యాలు. మనం నిర్మించే కుటుంబం, సంబంధాలు, సమాజం—ఇవన్నీ నిలబడేది చివరికి ఒకే ఆధారంపై: సత్యం. సత్యం అంటే కేవలం అబద్ధం చెప్పకపోవడం కాదు. సత్యం అంటే మన ఆలోచన, మాట, చర్య—ఈ మూడూ ఒకే దిశలో ఉండటం. మనం మనల్ని మోసం చేయకపోవడం. ఒక విద్యార్థి చదవలేదని తెలిసినా “సమయం లేదు” అని చెప్పుకోవచ్చు. ఒక వైద్యుడు తెలియనిదాన్ని తెలిసినట్టు ప్రవర్తించవచ్చు. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా, ఇవే మన అంతరంగాన్ని కలుషితం చేస్తాయి. అసలు అశాంతి అక్కడే మొదలవుతుంది — మనం అనుభవిస్తున్నది మరియు మనం చెప్పుకుంటున్నది మధ్య దూరం పెరిగినప్పుడు. డబ్బు, పేరు, ప్రతిష్ఠ ఇవన్నీ సుఖాన్ని ఇస్తాయి. కానీ శాశ్వత సంతోషాన్ని ఇవ్వవు. ఎందుకంటే అవి బయటివి. బయటివి మారుతాయి. అందుకే వాటి మీద ఆధారపడిన ఆనందం కూడా మారుతుంది. కానీ సత్యాన్ని వెంబడించే మనిషి తనలోకి చూస్తాడు. “నేను ఎందు...

Time, Measurement, and the Hidden Order of Reality

Image
SCIENCE • PHILOSOPHY • EXPERIENCE Time, Measurement, and the Hidden Order of Reality What if time does not flow the way we imagine it does, and what if measurement shows us only a fragment of a much deeper world? Dr. B.S. Chakravarti Professor & HOD, Pediatrics Andhra Medical College / KGH, Visakhapatnam Most of us meet time before we meet ourselves. It wakes us in the morning with alarms and calendars. It sits beside us in waiting rooms. It stares back from smartwatches and airport boards. It becomes the silent pressure behind ambition, the ache behind nostalgia, and the whisper behind regret. A child cannot wait to grow older. A parent cannot believe how quickly the years have gone. A patient in pain counts minutes. Someone in love loses them. Time feels intimate because it seems to touch everything. It is perhaps the one thing modern people trust without argument. We...

కాలం, కొలత, మరియు కనిపించని విశ్వ క్రమం మనకు అనిపిస్తున్నది నిజమా… లేక అది కేవలం ఒక ప్రతిబింబమా?

Image
శాస్త్రం • తత్వం • అనుభవం కాలం, కొలత, మరియు కనిపించని విశ్వ క్రమం మనకు అనిపిస్తున్నది నిజమా… లేక అది కేవలం ఒక ప్రతిబింబమా? డా. బి.ఎస్. చక్రవర్తి ప్రొఫెసర్ & హెచ్‌ఓడీ, పీడియాట్రిక్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ / కేజీహెచ్, విశాఖపట్నం ప్రతి ఉదయం మనం ఒకే కథలోకి మళ్లీ ప్రవేశిస్తాము. గడియారం చూస్తాము. తేదీ చూస్తాము. చేయాల్సిన పనులను గుర్తు చేసుకుంటాము. “ఇంకా ఎంత సమయం ఉంది?” అని మనసులో అడుగుతాము. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. జ్ఞాపకాలు పోగవుతున్నాయి. శరీరం మారుతోంది. ఇవన్నీ కలిపి మనకు ఒకే భావన ఇస్తాయి — కాలం ముందుకు కదులుతోంది . కానీ ఒక ప్రశ్న మనం చాలా అరుదుగా అడుగుతాము: నిజంగా కాలం కదులుతుందా? లేక మనమే మార్పులను గమనిస్తూ వాటికి “కాలం” అని పేరు పెడుతున్నామా? నిశ్శబ్దం చెబుతున్న సత్యం ఒక గదిలో మీరు ఒంటరిగా కూర్చున్నారు అనుకోండి. గడియారం టిక్ టిక్ మంటోంది. ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. మీ ఆలోచనలు కూడా వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఇవన్నీ ఆగిపోయాయని ఊహ...

భూమి అనే Crew Artemis II — మనిషి తనను తాను చూసుకున్న క్షణం డా. బి.యస్. చక్రవర్తి

Image
భూమి అనే Crew Artemis II — మనిషి తనను తాను చూసుకున్న క్షణం డా. బి.యస్. చక్రవర్తి ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి, శిశు వైద్య విభాగం ఆంధ్ర మెడికల్ కాలేజ్ మరియు కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం చందమామ రావె జాబిల్లి రావె — చక్కని తల్లి వెన్నెల దెచ్చి పాలు పోయవే... ఈ పాట వినని తెలుగు పిల్లలు ఉండరు. తల్లి నోటి నుండి ఈ మాటలు వినగానే పాపాయి నోరు తెరుస్తుంది — అన్నం తింటుంది. ఆ క్షణంలో చందమామ కేవలం ఆకాశంలో ఒక గోళం కాదు. అది తల్లి ప్రేమకు సాక్షి. అది బాల్యానికి అలంకారం. అది మన సంస్కృతి ఊపిరి. కానీ ఈ ఏప్రిల్ నెలలో — 2026 ఏప్రిల్ లో — ఆ చందమామ మనకు ఒక కొత్త పాఠం చెప్పింది. అది వినాలంటే మనం కొంచెం దూరంగా వెళ్ళాలి. చాలా దూరంగా. 252,756 మైళ్ళు దూరంగా. సగం చందమామతో సగం జీవితం మీరు ఎప్పుడైనా ఆలోచించారా — మనం జీవితాంతం చూసిన చందమామ కేవలం సగం చందమామ అని? Tidal locking అనే ఒక cosmic విధి వల్ల చందమామ ఒకే ముఖం భూమివైపు చూస్తుంది — యుగాల తరబడి, ఒక్కరోజు కూడా తిరుగు ముఖం చూపించకుండా. మనం “జాబిల్లి” అని పాడింది, కాళిదాసు “మదన బాంధవుడు” అని కీర్తించింది, జ్యోతిష్యులు “మనసుకు అధిపతి” అని పూ...

Planet Earth, You Are a Crew What Artemis II taught a divided humanity about itself

Image
Planet Earth, You Are a Crew What Artemis II taught a divided humanity about itself By Dr. B.S. Chakravarthy Professor & Head of Paediatrics, Andhra Medical College & KGH, Visakhapatnam There is a moment in every intensive care situation when everything unnecessary falls away — the noise, the hierarchy, the small grievances of the day. What remains is elemental: a group of people bound by a single purpose, working together to keep a life going. Nobody asks where you are from. There is only the work, and the wordless understanding that everyone in that room needs everyone else. I thought about that feeling throughout this April, watching four human beings return from the farthest point any person has ever travelled from Earth. The Mission On April 1, 2026, NASA's Space Launch System rocket lifted off from Kennedy Space Center carrying Commander Reid Wiseman, Pilot Victor Glover, and Mission Specialists Christina Koch and Jeremy Hansen of the Canadian Space A...

Sin, Merit, and the Biology of Consequence

Image
Essay | Mind | Science | Moral Life Sin, Merit, and the Biology of Consequence What old moral language may really be describing is not supernatural bookkeeping, but the slow shaping of the brain, the body, and the texture of a life. By Dr B.S. Chakravarthy Professor and HOD, Department of Pediatrics Andhra Medical College, Visakhapatnam A man once left a family gathering in anger because a younger relative had contradicted him. Nothing catastrophic had happened. No money was lost. No public disgrace followed. Yet, through the night, he replayed the exchange as though it were a wound. He slept poorly. His pulse remained high. By morning, the quarrel had already entered a second life within him: in irritability, in fatigue, in the sharpness of his voice, in the emotional climate he carried into his home and work. In an...

పాపం – పుణ్యం: భయం కాదు, అవగాహన

Image
పాపం – పుణ్యం: భయం కాదు, అవగాహన మన ఆలోచనలు, భావాలు, చర్యలు మన మెదడు, మనసు మరియు జీవితాన్ని ఎలా నిర్మిస్తాయి? రచన: Dr B.S. Chakravarthy Professor and HOD, Department of Pediatrics Andhra Medical College, Visakhapatnam ఒక చిన్న కథతో ప్రారంభిద్దాం… ఒక రోజు OPలో ఒక మధ్యవయస్కుడు వచ్చాడు. BP ఎక్కువగా ఉంది, నిద్ర సరిగా లేదు, ఎప్పుడూ ఆందోళనతో ఉన్నాడు. పరీక్షలు చూసాక పెద్దగా శారీరక సమస్య ఏమీ కనిపించలేదు. కొద్దిసేపు మాట్లాడితే చెప్పాడు: “డాక్టర్ గారు… నాకు ఎవరో నష్టం చేశారు. వాళ్లపై నాకు చాలా కోపం. రోజంతా అదే ఆలోచన.” అదే రోజున ఇంకొక పేషెంట్ వచ్చింది. ఆమెకూ జీవితంలో సమస్యలున్నాయి. కానీ ముఖంలో ప్రశాంతత ఉంది. “ఎవరైనా సహాయం అడిగితే చేయాలి సార్… అంతే నా సంతోషం” అంది. ఇద్దరి మధ్య తేడా ఏమిటి? బయటి పరిస్థితులు కాదు. లోపల పెంచుకున్న ఆలోచనల స్వభావం. పాపం & పుణ్యం – సంప్రదాయ అర్థం మన సంస్కృతిలో పాపం, పుణ్యం అనే భావనలు చాలా సులభంగా చెప్పబడ్డాయి: పుణ్యం –...

Vicente Ferrer: An Oasis of Hope in a Desert Land

Image
Vicente Ferrer: An Oasis of Hope in a Desert Land – An Extraordinary Journey of Service Dr B.S.Chakravarthy  Introduction: Some people read history, while others create it. But Vicente Ferrer did something even more profound—he altered the geography of a region and the destiny of its people. Born in Spain, he chose Anantapur as his Karmabhoomi (land of action) and became the "Walking God" for millions. Today, April 9th, on his birth anniversary, we pay a heartfelt tribute to this guiding star of humanity. 1. From Spain to India: A Monk’s Journey Born in Barcelona in 1920, Vicente witnessed the devastating destruction of war firsthand. This experience led him to become a Jesuit missionary. Arriving in India in 1952, he began his mission in the Manmad region of Maharashtra. His work for poor farmers unsettled local landlords and vested interests. When political pressure forced him to face expulsion, nearly 30,000 farmers marched from Manmad to Mumbai to protest—a testa...