Posts

Showing posts from September, 2026

Can You Change Your Life in a Day? Dr B.S.Chakravarthy

Image
  Can You Change Your Life in a Day? Reflections after reading Dan Koe’s “How to Fix Your Entire Life in 1 Day” Dr. B. S. Chakravarthy Every New Year, millions of people perform a small ritual of hope. We buy a diary. We open to the first clean page. And we write down the person we intend to become. Lose weight. Exercise every day. Read more. Spend less. Learn something new. Be calmer. Wake up earlier. Spend less time on the phone. For a week or two, the new person appears. Then February arrives. The diary disappears into a drawer, the running shoes return to their corner, and the old life quietly resumes. We usually explain this with one word: Discipline. Perhaps we did not have enough of it. But I increasingly wonder whether discipline is really the central problem. Perhaps we were trying to change the behaviour without changing the person from whom that behaviour naturally arises. That was the thought that stayed wit...

ఒక్క రోజులో జీవితాన్ని మార్చగలమా? Dr B.S.Chakravarthy

Image
  ఒక్క రోజులో జీవితాన్ని మార్చగలమా? Dan Koe రాసిన “How to Fix Your Entire Life in 1 Day” చదివిన తరువాత కొన్ని ఆలోచనలు డా. బి. ఎస్. చక్రవర్తి ప్రతి కొత్త సంవత్సరం మనం ఒక చిన్న ఆశతో మొదలుపెడతాం. కొత్త డైరీ కొనుక్కుంటాం. మొదటి తెల్లని పేజీ తెరుస్తాం. ఈ సంవత్సరం మనం ఎలా మారిపోవాలో రాసుకుంటాం. బరువు తగ్గాలి. రోజూ నడవాలి. ఎక్కువ చదవాలి. తక్కువ ఖర్చు చేయాలి. కొత్తది నేర్చుకోవాలి. కోపం తగ్గించుకోవాలి. ఉదయాన్నే లేవాలి. ఫోన్ తక్కువ చూడాలి. మొదటి వారం బాగానే ఉంటుంది. రెండో వారం కూడా ఏదో నెట్టుకొస్తాం. ఫిబ్రవరి వచ్చేసరికి డైరీ డ్రాయర్‌లోకి వెళ్తుంది. షూస్ మళ్లీ మూలకు చేరతాయి. పాత జీవితం నిశ్శబ్దంగా తిరిగి వచ్చి మన పక్కన కూర్చుంటుంది. అప్పుడు మనం ఒక మాటతో తీర్పు చెప్పేస్తాం. “నాకు discipline లేదు.” కానీ నిజంగా సమస్య discipline లోనే ఉందా? లేక మనం పనులను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం గానీ, ఆ పనులను చేసే మనిషిని మార్చడానికి ప్రయత్నించడం లేదా? Dan Koe రాసిన How to Fix Your Entire Life in 1 Day చదివినప్పుడు నాకు మిగిలిపోయిన ప్రధానమైన ప్రశ్న ఇ...

సమాధానం దొరికింది… కానీ ఆలోచించడం నేర్చుకున్నామా? AI యుగంలో నేర్చుకోవడం, నైపుణ్యం, గురుత్వం మరియు మనిషిగా ఆలోచించడం గురించి డా. బి. ఎస్. చక్రవర్తి

Image
  సమాధానం దొరికింది… కానీ ఆలోచించడం నేర్చుకున్నామా? AI యుగంలో నేర్చుకోవడం, నైపుణ్యం, గురుత్వం మరియు మనిషిగా ఆలోచించడం గురించి డా. బి. ఎస్. చక్రవర్తి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా — నేర్చుకునే మనిషికి, నేర్పే ప్రతి గురువుకి ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం ఒక మెడికల్ కాలేజీ వార్డులో ఉదయం రౌండ్స్ జరుగుతున్నాయని ఊహించండి. ప్రొఫెసర్ ఒక పీజీ విద్యార్థిని అడుగుతాడు: “ఈ బిడ్డకు జ్వరం, pallor, splenomegaly ఉన్నాయి. Differential diagnosis ఏమిటి?” ఒకప్పుడు ఆ విద్యార్థి కొన్ని క్షణాలు ఆగేవాడు. ముఖంలో కొంచెం సందేహం కనిపించేది. నిన్న చదివిన పుస్తకం గుర్తు చేసుకునేవాడు. గత వారం చూసిన కేసును గుర్తు తెచ్చుకునేవాడు. Malaria కావచ్చా? Hemolytic anaemia? Leukemia? Kala-azar? ఇంకేమైనా? కొన్ని తప్పు సమాధానాలు కూడా చెప్పేవాడు. ప్రొఫెసర్ వెంటనే సమాధానం చెప్పడు. “సరే. Malaria అనుకుంటున్నావు. ఎందుకు?” అని మరో ప్రశ్న వేస్తాడు. అక్కడే అసలు చదువు మొదలవుతుంది. ఇప్పుడు అదే విద్యార్థి తన మొబైల్...

THE BHAGAVAD GITA The Way of Life Krishna Revealed Dr B.S.Chakravarthy

Image
  THE BHAGAVAD GITA The Way of Life Krishna Revealed Dr B.S.Chakravarthy Nearly five thousand years ago, the Bhagavad Gita placed a human being in a situation that still feels startlingly modern. Arjuna stands between competing duties, unable to move. He is not short of knowledge, courage or skill. He is paralysed because every available choice carries a consequence. Krishna does not remove the uncertainty. He does not promise Arjuna a painless decision, a guaranteed victory or a life without grief. Instead, he teaches him how to see clearly, recover inner balance and act without becoming a prisoner of fear, ego or reward. That is why the Gita continues to speak across centuries and cultures. Its power does not depend on magic, nor is it merely a book about attaining liberation after death. It asks a more immediate question: How can a human being live freely, purely and responsibly—here and now? Freedom in the Midst of Uncertainty ...